వాగర్థౌ

స్తోత్రములు

నారాయణాష్టకం

కర్త

శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామివారు

విశేషాలు ↓
ధారాధరప్రవర నీరాజనీయరుచి పూరాయలోకగురవే ఘోరాహితక్షుభిత సారామరాధిపతిసౌరాజ్యకల్పతరవే నారాయణాయ ఘనసారావభాసిరుచి ధారాళభవ్యయశసే పారాశరీంద్ర కలితారాధనాయనతి రారాదుదాత్తమహసే స్మేరాసితాభ్రరుచి దోరాహవాకలన ధీరాత్మదిత్యసుషమం తారాధిపానిశ సమారాధనీయముఖ వారాశిజాత్తవిభవం స్వారాజముఖ్యసుర వారాగ్ర్యమౌళిమణి నీరాజితాఙ్ఘ్రియుగళం మారాదపీహ సుకుమారాకృతిం నమత నారాయణం ననుజనాః వేలాతిశాయుశుభ లీలామృతాబ్ధిభవ బాలావిహారసుమహా డోలాయమాన వనమాలా మనోహర మరాలాలకం సుతిలకం నీలామ్బరాఙ్క శిశుపాలాన్తకాది యదుమౌళావుదఞ్చితపదం శ్రీలాల్యమఞ్చ యదుశైలావతంస మవహేలా మపాస్యహృదయ బాలాతపచ్ఛురిత నీలాభ్రవత్కనక చేలాదృతేర్విలసితం కైలాసశైలపతి శూలాయుధాదినుతి కోలాహలప్రముదితం ఏలాలవఙ్గముఖ సాలాభిరామ యదుశైలాగ్రశృఙ్గవసతిం నీలాదిదివ్య మహిషీలాలితాఙ్ఘ్రి మను వేలాఞ్చితం రచయతం ప్రాయత్పదాశ్రిత మపాయాదిమంజన ముపాయాన్తరేషు విముఖం శ్రీయాదవాద్రి రమణీయామహస్తతి రమేయాత్మ దివ్యమహిమా దేయాచ్చతాదృగనపాయాం శ్రియం విధుత కాయాన్తరాన్వయ కథాం ధ్యేయాత్మభవ్య తనుకాయాభివిశ్లధిత కాయాధవార్తి వితతిః శ్రేయాంసిదాతుమిహ భూయాంసి మేజగతి భూయత్స ఏవహిపటుః శ్రేయాన్పుమానధిభు యో యాదవాచల ముపేయాయ వైష్ణవపదాత్ ఆయాస్యకాయమవిధేయాన్ సుగాఢమవినేయాన్జనానతితరాం హేయన్ని తాన్తమనుపేయాన్ విపద్యపిచ నేయాంకదాపి శరణం క్షీరాంభోనిధి భాగధేయ విభవాన్దారానుదారాకృతి స్మేరాన్ స్వోరసిలాలయన్మణి మహా హారాంశుధారాఞ్చితే పారావారగభీరిమాబ్జజ శునాసీరాదిమారాధితః సారామ్సంపద మాతనోతు నమతాం వారాయ నారాయణః శ్రీరామానుజ సమ్యమీంద్ర విభవాధారాయితస్తత్తప స్సౌరాగస్య మహత్ఫలం జగదలంకారాయమాణస్థితిః ఐరావత్యనఘశ్రియానవరతం రారాజ్యమానశ్శ్రియా పారార్థ్యాచ్ఛరణాగతాన్ వితనుయాన్నారాయణోస్మాన్ ప్రియాన్ శ్రీబ్రహ్మతంత్రపరకాలపదావతంస శ్రీకృష్ణసమ్యమికృతం సతతం పఠన్తః నారాయణాష్టకమిదం తదపాఙ్గధారా సారాభిషేకశిశిరాస్సుఖినో భవన్తు
धाराधरप्रवर नीराजनीयरुचि पूरायलोकगुरवे घोराहितक्षुभित सारामराधिपतिसौराज्यकल्पतरवे नारायणाय घनसारावभासिरुचि धाराळभव्ययशसे पाराशरीन्द्र कलिताराधनायनति रारादुदात्तमहसे स्मेरासिताभ्ररुचि दोराहवाकलन धीरात्मदित्यसुषमं ताराधिपानिश समाराधनीयमुख वाराशिजात्तविभवं स्वाराजमुख्यसुर वाराग्र्यमौळिमणि नीराजिताङ्घ्रियुगळं मारादपीह सुकुमाराकृतिं नमत नारायणं ननुजनाः वेलातिशायुशुभ लीलामृताब्धिभव बालाविहारसुमहा डोलायमान वनमाला मनोहर मरालालकं सुतिलकं नीलाम्बराङ्क शिशुपालान्तकादि यदुमौळावुदञ्चितपदं श्रीलाल्यमञ्च यदुशैलावतंस मवहेला मपास्यहृदय बालातपच्छुरित नीलाभ्रवत्कनक चेलादृतेर्विलसितं कैलासशैलपति शूलायुधादिनुति कोलाहलप्रमुदितं एलालवङ्गमुख सालाभिराम यदुशैलाग्रशृङ्गवसतिं नीलादिदिव्य महिषीलालिताङ्घ्रि मनु वेलाञ्चितं रचयतं प्रायत्पदाश्रित मपायादिमंजन मुपायान्तरेषु विमुखं श्रीयादवाद्रि रमणीयामहस्तति रमेयात्म दिव्यमहिमा देयाच्चतादृगनपायां श्रियं विधुत कायान्तरान्वय कथां ध्येयात्मभव्य तनुकायाभिविश्लधित कायाधवार्ति विततिः श्रेयांसिदातुमिह भूयांसि मेजगति भूयत्स एवहिपटुः श्रेयान्पुमानधिभु यो यादवाचल मुपेयाय वैष्णवपदात् आयास्यकायमविधेयान् सुगाढमविनेयान्जनानतितरां हेयन्नि तान्तमनुपेयान् विपद्यपिच नेयांकदापि शरणं क्षीरांभोनिधि भागधेय विभवान्दारानुदाराकृति स्मेरान् स्वोरसिलालयन्मणि महा हारांशुधाराञ्चिते पारावारगभीरिमाब्जज शुनासीरादिमाराधितः साराम्संपद मातनोतु नमतां वाराय नारायणः श्रीरामानुज सम्यमीन्द्र विभवाधारायितस्तत्तप स्सौरागस्य महत्फलं जगदलंकारायमाणस्थितिः ऐरावत्यनघश्रियानवरतं राराज्यमानश्श्रिया पारार्थ्याच्छरणागतान् वितनुयान्नारायणोस्मान् प्रियान् श्रीब्रह्मतन्त्रपरकालपदावतंस श्रीकृष्णसम्यमिकृतं सततं पठन्तः नारायणाष्टकमिदं तदपाङ्गधारा साराभिषेकशिशिरास्सुखिनो भवन्तु
ಧಾರಾಧರಪ್ರವರ ನೀರಾಜನಿಯರುಚಿ ಪೂರಾಯಲೋಕಗುರವೇ ಘೋರಾಹಿತಕ್ಷುಭಿತ ಸಾರಾಮರಾಧಿಪತಿಸೌರಾಜ್ಯಕಲ್ಪತರವೇ ನಾರಾಯಣಾಯ ಘನಸಾರಾವಭಾಸಿರುಚಿ ಧಾರಾಳಭವ್ಯಯಶಸೇ ಪಾರಾಶರೀಂದ್ರ ಕಲಿತಾರಾಧನಾಯನತಿ ರಾರಾದುದಾತ್ತಮಹಸೇ ಸ್ಮೇರಾಸಿತಾಭ್ರರುಚಿ ದೋರಾಹವಾಕಲನ ಧೀರಾತ್ಮದಿತ್ಯಸುಷಮಂ ತಾರಾಧಿಪಾನಿಶ ಸಮಾರಾಧನೀಯಮುಖ ವಾರಾಶಿಜಾತ್ತವಿಭವಂ ಸ್ವಾರಾಜಮುಖ್ಯಸುರ ವಾರಾಗ್ರ್ಯಮೌಳಿಮಣಿ ನೀರಾಜಿತಾಙ್ಘ್ರಿಯುಗಳಂ ಮಾರಾದಪೀಹ ಸುಕುಮಾರಾಕೃತಿಂ ನಮತ ನಾರಾಯಣಂ ನನುಜನಾಃ ವೇಲಾತಿಶಾಯುಶುಭ ಲೀಲಾಮೃತಾಬ್ಧಿಭವ ಬಾಲಾವಿಹಾರಸುಮಹಾ ಡೋಲಾಯಮಾನ ವನಮಾಲಾ ಮನೋಹರ ಮರಾಲಾಲಕಂ ಸುತಿಲಕಂ ನೀಲಾಮ್ಬರಾಙ್ಕ ಶಿಶುಪಾಲಾನ್ತಕಾದಿ ಯದುಮೌಳಾವುದಞ್ಚಿತಪದಂ ಶ್ರೀಲಾಲ್ಯಮಞ್ಚ ಯದುಶೈಲಾವತಂಸ ಮವಹೇಲಾ ಮಪಾಸ್ಯಹೃದಯ ಬಾಲಾತಪಚ್ಛುರಿತ ನೀಲಾಭ್ರವತ್ಕನಕ ಚೇಲಾದೃತೇರ್ವಿಲಸಿತಂ ಕೈಲಾಸಶೈಲಪತಿ ಶೂಲಾಯುಧಾದಿನುತಿ ಕೋಲಾಹಲಪ್ರಮುದಿತಂ ಏಲಾಲವಙ್ಗಮುಖ ಸಾಲಾಭಿರಾಮ ಯದುಶೈಲಾಗ್ರಶೃಞ್ಗವಸತಿಂ ನೀಲಾದಿದಿವ್ಯ ಮಹಿಷೀಲಾಲಿತಾಙ್ಘ್ರಿ ಮನು ವೇಲಾಞ್ಚಿತಂ ರಚಯತಂ ಪ್ರಾಯತ್ಪದಾಶ್ರಿತ ಮಪಾಯಾದಿಮಂಜನ ಮುಪಾಯಾನ್ತರೇಷು ವಿಮುಖಂ ಶ್ರೀಯಾದವಾದ್ರಿ ರಮಣೀಯಾಮಹಸ್ತತಿ ರಮೇಯಾತ್ಮ ದಿವ್ಯಮಹಿಮಾ ದೇಯಾಚ್ಚತಾದೃಗನಪಾಯಾಂ ಶ್ರಿಯಂ ವಿಧುತ ಕಾಯಾನ್ತರಾನ್ವಯಕಥಾಂ ಧ್ಯೇಯಾತ್ಮಭವ್ಯ ತನುಕಾಯಾಭಿವಿಶ್ಲಧಿತ ಕಾಯಾಧವಾರ್ತಿ ವಿತತಿಃ ಶ್ರೇಯಾಂಸಿದಾತುಮಿಹ ಭೂಯಾಂಸಿ ಮೇಜಗತಿ ಭೂಯತ್ಸ ಏವಹಿಪಟುಃ ಶ್ರೇಯಾನ್ಪುಮಾನಧಿಭು ಯೋ ಯಾದವಾಚಲ ಮುಪೇಯಾಯ ವೈಷ್ಣವಪದಾತ್ ಆಯಾಸ್ಯಕಾಯಮವಿಧೇಯಾನ್ ಸುಗಾಢಮವಿನೇಯಾನ್ಜನಾನತಿತರಾಂ ಹೇಯನ್ನಿ ತಾನ್ತಮನುಪೇಯಾನ್ ವಿಪದ್ಯಪಿಚ ನೇಯಾಂಕದಾಪಿ ಶರಣಂ ಕ್ಷೀರಾಂಭೋನಿಧಿ ಭಾಗಧೇಯ ವಿಭವಾನ್ದಾರಾನುದಾರಾಕೃತಿ ಸ್ಮೇರಾನ್ ಸ್ವೋರಸಿಲಾಲಯನ್ಮಣಿ ಮಹಾ ಹಾರಾಂಶುಧಾರಾಞ್ಚಿತೇ ಪಾರಾವಾರಗಭೀರಿಮಾಬ್ಜಜ ಶುನಾಸೀರಾದಿಮಾರಾಧಿತಃ ಸಾರಾಮ್ಸಂಪದ ಮಾತನೋತು ನಮತಾಂ ವಾರಾಯ ನಾರಾಯಣಃ ಶ್ರೀರಾಮಾನುಜ ಸಮ್ಯಮೀಂದ್ರ ವಿಭವಾಧಾರಾಯಿತಸ್ತತ್ತಪ ಸ್ಸೌರಾಗಸ್ಯ ಮಹತ್ಫಲಂ ಜಗದಲಂಕಾರಾಯಮಾಣಸ್ಥಿತಿಃ ಐರಾವತ್ಯನಘಶ್ರಿಯಾನವರತಂ ರಾರಾಜ್ಯಮಾನಶ್ಶ್ರಿಯಾ ಪಾರಾರ್ಥ್ಯಾಚ್ಛರಣಾಗತಾನ್ ವಿತನುಯಾನ್ನಾರಾಯಣೋಸ್ಮಾನ್ ಪ್ರಿಯಾನ್ ಶ್ರೀಬ್ರಹ್ಮತಂತ್ರಪರಕಾಲಪದಾವತಂಸ ಶ್ರೀಕೃಷ್ಣಸಮ್ಯಮಿಕೃತಂ ಸತತಂ ಪಠನ್ತಃ ನಾರಾಯಣಾಷ್ಟಕಮಿದಂ ತದಪಾಙ್ಗಧಾರಾ ಸಾರಾಭಿಷೇಕಶಿಶಿರಾಸ್ಸುಖಿನೋ ಭವನ್ತು
dhārādharapravara nīrājanīyaruci pūrāyalokagurave ghorāhitakṣubhita sārāmarādhipatisaurājyakalpatarave nārāyaṇāya ghanasārāvabhāsiruci dhārāḷabhavyayaśase pārāśarīndra kalitārādhanāyanati rārādudāttamahase smerāsitābhraruci dorāhavākalana dhīrātmadityasuṣamaṃ tārādhipāniśa samārādhanīyamukha vārāśijāttavibhavaṃ svārājamukhyasura vārāgryamauḷimaṇi nīrājitāṅghriyugaḷaṃ mārādapīha sukumārākṛtiṃ namata nārāyaṇaṃ nanujanāḥ velātiśāyuśubha līlāmṛtābdhibhava bālāvihārasumahā ḍolāyamāna vanamālā manohara marālālakaṃ sutilakaṃ nīlāmbarāṅka śiśupālantakādi yadumauḷāvudañcitapadaṃ śrīlālyamañca yaduśailāvataṃsa mavahelā mapāsyahṛdaya bālātapacchurita nīlābhravatkanaka celādṛtervilasitaṃ kailāsaśailapati śūlāyudhādinuti kolāhalapramuditaṃ elālavaṅgamukha sālābhirāma yaduśailāgraśṛṅgavasatiṃ nīlādidivya mahiṣīlālitāṅghri manu velāñcitaṃ racayataṃ prāyatpadāśrita mapāyādimañjana mupāyāntareṣu vimukhaṃ śrīyādavādri ramaṇīyāmahastati rameyātma divyamahimā deyāccatādṛganapāyāṃ śriyaṃ vidhuta kāyāntarānvaya kathāṃ dhyeyātmabhavya tanukāyābhiviśladhita kāyādhavārti vitatiḥ śreyāṃsidātumiha bhūyāṃsi mejagati bhūyatsa evahipaṭuḥ śreyānpumānadhibhu yo yādavācala mupeyāya vaiṣṇavapadāt āyāsyakāyamavidheyān sugāḍhamavineyānjanānatitarāṃ heyanni tāntamanupeyān vipadyapica neyāṃkadāpi śaraṇaṃ kṣīrāṃbhonidhi bhāgadheya vibhavāndārānudārākṛti smerān svorasilālayanmaṇi mahā hārāṃśudhārāñcite pārāvāragabhīrimābjaja śunāsīrādimārādhitaḥ sārāmsaṃpada mātanotu namatāṃ vārāya nārāyaṇaḥ śrīrāmānuja samyamīndra vibhavādhārāyitastattapa ssaurāgasya mahatphalaṃ jagadalaṃkārāyamāṇasthitiḥ airāvatyanaghaśriyānavarataṃ rārājyamānaśśriyā pārārthyāccharaṇāgatān vitanuyānnārāyaṇosmān priyān śrībrahmatantraparakālapadāvataṃsa śrīkṛṣṇasamyamikṛtaṃ satataṃ paṭhantaḥ nārāyaṇāṣṭakamidaṃ tadapāṅgadhārā sārābhiṣekaśiśirāssukhino bhavantu

విశేషాలు

ఇది "గోలకొండ కవుల సంచిక" పుస్తకం కోసం, ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తూ...

31వ పరకాల మఠం స్వామి...

శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామివారు...

అనుగ్రహించిన నారాయణాష్టకము...

నాకర్థమైనది కరెక్టైతే ఇది యదుగిరి(మేల్కోటె) నారాయణున్ని స్తుతిస్తూ రాసినది...

మూడవ శ్లోకంలో ఉన్నది "యదుశైలావతంస" అని...

నాల్గవ శ్లోకంలో ఉన్నది "యదుశైలాగ్రశృఙ్గవసతిం" అని...

అట్ల ఇంకొంచం వెతికితె మరిన్ని దొరుకుతై...

మైసూరు రాజుల చరిత్ర యదురాయ ఒడయార్ వారితో మొదలైనది అని...

ఇప్పుడున్న వారి పేరు కూడా యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్.

నాకు తెలిసినంతవరకు వారి ఇంటి దేవుడు మేల్కోటె చెలువ నారాయణుడు..

నా ఈ అవగాహనలో ఏమైనా తప్పులుంటే పెద్దలు దయచేసి తెలియజేయగలరు, సరిచేసుకుంటాను..

ఆ మేల్కోటె నారాయణుని కృప మైసూర్ వారిపై ఉండాలని...

కృష్ణార్పణమస్తు.